
Ukraine crisis | latest ukraine crisis - eenadu
Play all audios:

RUSSIA - UKRAINE: అంతర్జాతీయ వేదికపై.. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల గొడవ తమ స్థాయి, స్థానం మరిచి రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. రష్యా ప్రతినిధి కవ్వింపు
చర్యలతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్ ఎంపీ ఆయనపై దాడికి దిగారు.