Vangalapudi anitha | latest vangalapudi anitha - eenadu

Vangalapudi anitha | latest vangalapudi anitha - eenadu

Play all audios:


జగన్‌ తల్లి, చెల్లెళ్లకూ రక్షణ కల్పిస్తాం: హోం మంత్రి అనిత మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత వెల్లడించారు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేసి,


త్వరితగతిన కేసుల విచారణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్‌ తల్లి, చెల్లి, బాబాయి కుమార్తెకు అన్యాయం జరిగినా ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు.