
Ranga reddy news | latest ranga reddy news - eenadu
Play all audios:

HYDERABAD RAINS: వణికిన నగరం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది. గత 48 గంటలుగా అతి భారీ వర్షాలు కురుస్తుండగా, మంగళవారం అవి మరింత జోరందుకున్నాయి. హైదరాబాద్ మహానగరం
వానలతో అతలాకుతలమైంది.