
Vidadala rajini | latest vidadala rajini - eenadu
Play all audios:

ముందస్తు బెయిలివ్వండి చిలకలూరిపేట నియోజకవర్గ తెదేపా సోషల్ మీడియా ఇన్‌ఛార్జి పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తమపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం, తదితర సెక్షన్ల కింద నమోదు చేసిన
కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ వైకాపాకు చెందిన మాజీ మంత్రి విడదల రజని, ఆమె పీఏలు నాగిశెట్టి జయ ఫణీంద్ర, రామకృష్ణ సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు.