Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/05/2025)

Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/05/2025)

Play all audios:


మేషం ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం


శక్తినిస్తుంది.అశ్విని (4 పాదాలు): సా.4 వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది.భరణి (4 పాదాలు): సా.4 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది.కృత్తిక (1


పాదం): సా.4 వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. వృషభం శుభకాలం. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ


ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రము పఠిస్తే బాగుంటుంది.కృత్తిక (2, 3, 4 పాదాలు): సా.4 వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది.రోహిణి (4 పాదాలు):


సా.4 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. మృగశిర (1, 2 పాదాలు): సా.4 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. మిథునం ఒక శుభవార్త


వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీషణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.మృగశిర (3, 4 పాదాలు): సా.4 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత


ప్రత్యారి తార - అంత మంచిది కాదు.ఆర్ద్ర (4 పాదాలు): సా.4 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.పునర్వసు (1, 2, 3 పాదాలు): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార -


చెడ్డది. కర్కాటకం మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీలక్ష్మీ


సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.పునర్వసు (4 పాదం): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది.పుష్యమి (4 పాదాలు): సా.4 వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార


- చాలా మంచిది.ఆశ్లేష (4 పాదాలు): సా.4 వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. సింహం మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో


వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.మఖ (4 పాదాలు): సా.4 వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది.పుబ్బ (4 పాదాలు): సా.4 వరకు నైధన తార


- చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది.ఉత్తర ఫల్గుణి (1 పాదం): సా.4 వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. కన్య మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.


ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంత్రుప్తిని కలిగిస్తాయి. లక్ష్మి దేవి సందర్శనం వలన శుభ ఫలితములు కలుగుతాయి.ఉత్తర ఫల్గుణి (2, 3, 4 పాదాలు): సా.4 వరకు


సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది.హస్త (4 పాదాలు): సా.4 వరకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.చిత్త (1, 2 పాదాలు): సా.4 వరకు క్షేమ తార


- మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. తుల ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు


కీర్తిని ఇస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.చిత్త (3, 4 పాదాలు): సా.4 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు.స్వాతి (4 పాదాలు): సా.4 వరకు విపత్తార -


చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.విశాఖ (1, 2, 3 పాదాలు): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. వృశ్చికం దూరదృష్టితో ఆలోచించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం


చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. విశాఖ (4 పాదం): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది.అనురాధ


(4 పాదాలు): సా.4 వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.జ్యేష్ఠ (4 పాదాలు): సా.4 వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. ధనుస్సు వృత్తి,


ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం. మూల (4 పాదాలు): సా.4


వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది.పూర్వాషాఢ (4 పాదాలు): సా.4 వరకు నైధన తార - చాలా చెడ్డది, ఆ తర్వాత మిత్ర తార - మంచిది. ఉత్తరాషాఢ (1 పాదం): సా.4 వరకు సాధక తార - చాలా


మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. మకరం  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో


పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.ఉత్తరాషాఢ (2, 3, 4 పాదాలు): సా.4 వరకు సాధక తార - చాలా మంచిది, ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది.శ్రవణం (4 పాదాలు): సా.4 వరకు ప్రత్యారి తార - అంత మంచిది


కాదు, ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.ధనిష్ఠ (1, 2 పాదాలు): సా.4 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. కుంభం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ


అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివుడిని ఆరాధిస్తే మంచిది.ధనిష్ఠ (3, 4 పాదాలు): సా.4 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత


మంచిది కాదు.శతభిషం (4 పాదాలు): సా.4 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.పూర్వాభాద్ర (1, 2, 3 పాదాలు): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. మీనం మీ


మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శివ ఆరాధన మేలు చేస్తుంది. పూర్వాభాద్ర (4 పాదం): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ


తర్వాత విపత్తార - చెడ్డది.ఉత్తరాభాద్ర (4 పాదాలు): సా.4 వరకు జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.రేవతి (4 పాదాలు): సా.4 వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార


- అంత మంచిది కాదు. _- ఇంటర్నెట్‌ డెస్క్_