Ramoji film city: రామోజీ ఫిల్మ్‌సిటీకి మిస్‌వరల్డ్‌ పోటీదారులు

Ramoji film city: రామోజీ ఫిల్మ్‌సిటీకి మిస్‌వరల్డ్‌ పోటీదారులు

Play all audios:


హైదరాబాద్‌: మిస్‌వరల్డ్‌ పోటీదారులు శనివారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీకి విచ్చేశారు. ప్రత్యేక బస్సుల్లో చేరుకున్న విదేశీ ముద్దుగుమ్మలకు రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులు,


అధికారులు.. ముత్యాల దండలు వేసి, కుంకుమ బొట్లు పెట్టి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీ సైనేజ్‌ వద్ద గ్రూప్‌ ఫొటోకు సుందరీమణులు పోజులిచ్చారు. అనంతరం


ఫిల్మ్‌సిటీ అందాలను 108 మంది మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు తిలకించారు.